తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్థానిక సంస్థల్లోనూ తెరాసకు అండగా నిలవండి' - trs

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

'స్థానిక సంస్థల్లోనూ తెరాస అండగా నిలవండి'

By

Published : May 4, 2019, 3:35 PM IST

'స్థానిక సంస్థల్లోనూ తెరాస అండగా నిలవండి'

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచినట్లుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ తెరాసకు అండగా నిలవాలని కోరారు. ఎన్నికల కోడ్​ ముగిశాక అందరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details