శ్రావణమాసంలో మొదటి శనివారం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి వేంకటేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. శ్రీనివాసుణ్ని వివిధ రకాల ఆభరణాలతో అందంగా అలంకరించి పుష్పార్చన జరిపారు. వైకుంఠవాసునికి అష్టోత్తర నామావళి పటిస్తూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.
వైకుంఠ వాసునికి విశేష పూజలు - శ్రావణ మాసం
శ్రావణ శనివారం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
special puja for lord venkateshwara swamy at metpally in jagitial district