జగిత్యాల జిల్లా వెనుగుమట్ల గ్రామానికి చెందిన దేశరాజ్ భాస్కర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇవాళ ఉదయం సొంతూరుకు వెళ్లాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్జీవంగా పడి ఉన్న అతన్ని గమనించిన కుటుంబీకులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించినందున మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం.. - SUCIDE
ఉన్నత చదువులు చదివాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం..ఐదంకెల జీతం. ఏమైందో ఏమోఇంటికెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం..