తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా గౌరీదేవి నోములు - జగిత్యాలలో సంక్రాంతి సంబురాలు

జగిత్యాల పట్టణంలోని మహిళలు సంక్రాంతి నోములను ఘనంగా నిర్వహించుకున్నారు. గౌరీదేవికి ప్రత్యేక పూజ చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

sankranthi nomulu in jagityala
ఘనంగా గౌరీదేవి నోములు

By

Published : Jan 15, 2020, 7:28 PM IST

సకల సౌభాగ్యాలు కలగాలని కోరుతూ... జగిత్యాల పట్టణంలో సంక్రాంతి నోములు ఘనంగా జరిగాయి. టవర్ సర్కిల్, బీట్ బజార్​లో జరిగిన నోముల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు నెరవేర్చు తల్లి అంటూ ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఘనంగా గౌరీదేవి నోములు

ABOUT THE AUTHOR

...view details