ఆర్టీసీ సమ్మెలో భాగంగా జగిత్యాల డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. బస్సులను అడ్డుకొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ ఐకాసతో ప్రభుత్వం చర్చలు జరపాలంటూ కార్మికులు నినాదాలు చేశారు.
జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన... అరెస్ట్ - diabetics rally at hanmakonda
జగిత్యాల డిపో పరిధిలో బస్సులను కార్మికులు అడ్డుకున్నారు. వారందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన... అరెస్ట్
జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన... అరెస్ట్
ఇవీచూడండి: రామోజీ ఫిల్మ్‌సిటీలో 14న అంతర్జాతీయ సదస్సు
Last Updated : Nov 17, 2019, 9:27 PM IST