తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో రంజాన్​ వేడుకలు - ramzon

రంజాన్ పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణ శివారులోని వెంకట్రావు పేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

శుభాకాంక్షలు తెలుకుంటున్న హిందూముస్లింలు

By

Published : Jun 5, 2019, 12:42 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో రంజాన్​ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు పట్టణ సివారులోని వెంకట్రావు పేట ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనాలు చేశారు. ఒకరికొకరు ఈద్​ ముబారక్​ చెప్పుకున్నారు. తెరాస, కాంగ్రెస్​ నాయకులు వేర్వేరుగా సమీపంలోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మెట్​పల్లిలో రంజాన్​ వేడుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details