జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. 149 ఎంపీటీసీ అభ్యర్థులకు 262 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. వెల్గటూర్ మండలం జడ్పీటీసీ ఏకగ్రీవం కాగా మూడు మండలాల్లో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం లక్ష 30 వేల మంది ఓటు ఓటర్లు ఉన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ - polling
ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎండతీవ్రత లెక్కచేయకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ప్రశాంతంగా పోలింగ్