తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇందిరా, రాజీవ్ గాంధీలు చరిత్రలో నిలుస్తారు' - 'ఇందిరా, రాజీవ్ గాంధీలు చరిత్రలో నిలుస్తారు'

దేశ ఐక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీలు చరిత్రలో నిలుస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అన్నారు.

'ఇందిరా, రాజీవ్ గాంధీలు చరిత్రలో నిలుస్తారు'

By

Published : Aug 20, 2019, 4:33 PM IST

జగిత్యాల బీట్‌బజార్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75 జయంతి వేడుకలను కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉగ్రవాదాన్ని అణిచి వేసేందుకు పాకిస్థాన్ రెక్కలు విరిచిన ఘనత ఇందిరాగాంధీదేనని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

'ఇందిరా, రాజీవ్ గాంధీలు చరిత్రలో నిలుస్తారు'

ABOUT THE AUTHOR

...view details