ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో చేపడుతున్న సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులకు బాసటగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు - PONNAM PRABHAKAR
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి కార్మికుల సమస్యలకు పరిషఅకారం చూపాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు