తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రాభివృద్ధిలో ప్రజలందరు భాగాస్వాములు కావాలి - రాష్ట్ర అవతరణ దినోత్సవం

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల తెరాస కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రాభివృద్ధిలో ప్రజలందరు భాగాస్వాములు కావాలి

By

Published : Jun 2, 2019, 9:19 AM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల తెరాస కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ పూలమాల వేశారు. అనంతరం ​జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్​ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. ప్రజలందరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

రాష్ట్రాభివృద్ధిలో ప్రజలందరు భాగాస్వాములు కావాలి

ABOUT THE AUTHOR

...view details