గ్రామ వికాసం కార్యక్రమంతో పల్లెల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా పల్లె ప్రగతి-గ్రామ వికాసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా దోనూర్ గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించి ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామంలోని వీధుల్లో పర్యటించారు.
గ్రామ వికాసంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి కొప్పుల - Minister Koppula Eshwar inaugurated the Palle Pragathi Grama Vikas program
జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. దోనూర్ గ్రామంలో పల్లె ప్రగతి-గ్రామ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గ్రామ వికాసంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి కొప్పుల
ధర్మపురి నియోజకవర్గంలో గల ఆరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో పల్లె ప్రగతి గ్రామ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల ద్వారా సమస్యలను తెలుసుకున్నారు.
ఇవీచూడండి:'రాష్ట్రానికి నిధులు తగ్గించాలని సూచించినా... తగ్గించలేదు'