రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దుబ్బలగూడెంలో మూడు కోట్ల నాబార్డ్ నిధులతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి కాలనిలో సీతారామాంజనేయస్వామి ఆలయ ఆవరణలో కల్యాణ మండపాన్ని ప్రారంభించారు.
గోదాం నిర్మాణానికి మంత్రి కొప్పుల శంకుస్థాపన - శంకుస్థాపన
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దుబ్బలగూడెంలో గోదాం నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు.
గోదాం నిర్మాణానికి శంకుస్థాపన: మంత్రి కొప్పుల