జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగిత్యాలలో వైభవంగా శివపార్వతుల కల్యాణం - జగిత్యాలలో శివపార్వతుల కల్యాణం
జగిత్యాలలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో కన్నులపండవగా శివపార్వతుల కల్యాణం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జగిత్యాలలో వైభవంగా శివపార్వతుల కల్యాణం