తెలంగాణ

telangana

ETV Bharat / state

బైక్​ను ఢీకొన్న లారీ...యువకుడు మృతి - accident

అతివేగంగా దూసుకొచ్చిన లారీ, బైక్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

లారీ

By

Published : Aug 3, 2019, 7:08 PM IST

జగిత్యాల సమీపంలోని గాంధీనగర్‌ వద్ద ఓ లారీ బైక్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు సజ్జు అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల నుంచి గాంధీనగర్‌ వెళ్తుతుండగా వెనక నుంచి వచ్చిన లారీ బైక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనతో జగిత్యాల-నిజామాబాద్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

బైక్​ను ఢీకొన్న లారీ...యువకుడు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details