సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్దనున్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాలు జరిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపించాలని జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు - ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
TAGGED:
jayanthi_vedukalu