వైభవంగా ఆరంభమైన అంజన్న ఉత్సవాలు - జగిత్యాల
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు యాగాలు జరగనున్నాయి.
వైభవంగా ప్రారంభమైన అంజన్న ఉత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు యాగాలు నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇవీ చూడండి: శ్రీవారి సన్నిధిలో సీఎం కేసీఆర్