తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద కాలువలోకి నీరు... రైతుల్లో ఆనందం.. - kaleshwaram

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గాయత్రి పంపుహౌస్​లో గత రెండు రోజులుగా ట్రయల్ రన్ కొనసాగుతోంది. ఎత్తిపోసిన నీరు వరద కలువలోకి చేరుతున్నది. నీళ్లు చేరటం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరద కాలువలోకి నీరు... రైతుల్లో ఆనందం..

By

Published : Aug 14, 2019, 7:24 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన గాయత్రి పంపుహౌస్ మోటర్లకు గత రెండు రోజులుగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. వరదకాలువలోకి నీరు ఎత్తిపోయటం వల్ల ఆ నీరు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ పంపుహౌస్ వద్దకు చేరింది. ఇన్నాళ్లు దిగువకు వెళ్లిన నీరు... రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కింది నుంచి ఎగువకు వస్తుండటం వల్ల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. స్థానిక పరిస్థితిని ఈటీవీ భారత్​ ప్రతినిధి గంగాధర్ అందిస్తారు.

వరద కాలులోకి నీరు... రైతుల్లో ఆనందం..

ABOUT THE AUTHOR

...view details