జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం భక్త జన సంద్రంగా మారింది. మేడారం జాతరకు వెళ్లే భక్తులు కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడం వల్ల ఆలయం కిటకిటలాడుతోంది.
కొండగట్టుకు పోటెత్తుతున్న మేడారం భక్తులు - కొండగట్టుకు పోటెత్తుతున్న మేడారం భక్తులు
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. మేడారం జాతరుకు వెళ్లే భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
కొండగట్టుకు పోటెత్తుతున్న మేడారం భక్తులు
స్వామి వారి దర్శనం కోసం గంటలకొలది వేచి ఉంటున్నారు. క్యూ లైన్లు నిండి ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు.
TAGGED:
జగిత్యాల తాజా వార్త