తెలంగాణ

telangana

ETV Bharat / state

విజృంభిస్తోన్న కరోనా... జగిత్యాలలో కొత్తగా 4 కేసులు - latest news of jagityala corona cases

జగిత్యాల జిల్లాలో కొత్తగా 4 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 83మందికి వైరస్​ పాజిటివ్​ రాగా.. నలుగురు మృతి చెందారు.

corona cases update in jagityala
విజృంభిస్తోన్న కరోనా... జగిత్యాలలో కొత్తగా 4 కేసులు

By

Published : Jul 1, 2020, 8:46 PM IST

జగిత్యాల జిల్లాలో కొత్తగా నాలుగు కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. జగిత్యాల పట్టణంలో ఒకరికి, కొడిమ్యాల మండలం ముగ్గురికి మహ్మరి సోకింది.. కాగా జిల్లాలో ఇప్పటి వరకు కొత్త కేసులతో కలుపుకుని పాజిటివ్​ కేసుల సంఖ్య 83కు చేరుకుంది.

వైరస్​ బారినపడి నలుగురు మృతి చెందారు.. గత వారం రోజులుకుపైగా ఎలాంటి కేసులు నమోదవ్వకపోవడం వల్ల కాస్త ఊపిరిపీల్చుకున్న జగిత్యాల జిల్లా ప్రజల్లో తాజాగా నాలుగు కొవిడ్‌ కేసులు నిర్ధరణ అవడం వల్ల ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి:'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్​.. మధురై వైద్యుడి ఘనత!

ABOUT THE AUTHOR

...view details