తెలంగాణ

telangana

జగిత్యాల పట్టణంలో బోనాల సందడి

By

Published : Jul 10, 2019, 11:19 PM IST

జగిత్యాలలో బోనాల పండగ అంగరంగ వైభవంగా సాగింది. భారీ సంఖ్యలో బోనాలు రావడంతో జగిత్యాల పట్టణమంతా సందడిగా మారింది.

జగిత్యాల్లో బోనాల సందడి


జగిత్యాల పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వైభోపేతంగా సాగింది. భారీ సంఖ్యలో మహిళలలు బోనాల పండుగలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరమాతకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రజలు మెుక్కులు తీర్చుకున్నారు. ఎటుచూసినా బోనాల దృశ్యాలతో జగిత్యాల పట్టణం చూపరులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలు మరోవైపు ఒగ్గుడోల విన్యాసాలతో సందడి నెలకొంది. వేలాది మంది మహిళలు బోనాలతో తరలి వచ్చినందున పట్టణంలోని టవర్‌ సర్కిల్‌ వద్ద రద్దీ నెలకొంది.

జగిత్యాల్లో బోనాల సందడి

ABOUT THE AUTHOR

...view details