తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి - jagtial collecrate

ఇంటర్​ మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలకు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని భాజపా నేతలు డిమాండ్​ చేశారు. జగిత్యాల కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఆందోశన చేపట్టారు.

విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి

By

Published : Apr 24, 2019, 5:10 PM IST

జగిత్యాల కలెక్టర్​ కార్యాలయం ఎదుట భాజపా శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఇంటర్మీడియట్​ ఫలితాల వ్యవహారంలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి జగదీష్​ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి
ఇవీ చూడండి: కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి...!

ABOUT THE AUTHOR

...view details