తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో క్యాన్సర్​​పై విద్యార్థులకు అవగాహన - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాల జిల్లా కేంద్రంలో క్యాన్సర్​పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రొమ్ము క్యాన్సర్​ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.

జగిత్యాలలో కాన్సర్​పై విద్యార్థులకు అవగాహన
జగిత్యాలలో కాన్సర్​పై విద్యార్థులకు అవగాహన

By

Published : Feb 4, 2020, 11:41 PM IST

జగిత్యాలలో కాన్సర్​పై విద్యార్థులకు అవగాహన

క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా జగిత్యాల ఎన్‌ఎస్వీ మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్​పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిగా జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

క్యాన్సర్​ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రొమ్ము కాన్సర్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని, వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యులు సూచించారు.

ఇవీ చూడండి:మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details