కరోనా వైరస్ అనగానే ప్రపంచమంతా వణికిపోతుంది. అలాంటిది కొవిడ్-19 లక్షణాలున్న వారిని, పాజిటివ్ లక్షణాలున్నా వారిని తరలించడంలో 108 అంబులెన్స్ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కరోనా అనుమానితులను, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్‌కు గానీ.. క్వారంటైన్‌కు గానీ ఈ వాహనంలోనే తరలిస్తారు. ఈ తరలింపులో ప్రక్రియలో అంబులెన్సు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? ఇబ్బందులేంటి..? తరలింపు తర్వాత వాహనాన్ని ఎలా శుభ్రం చేస్తారు అనే అంశాలపై జగిత్యాల 108 వాహన సిబ్బందితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
కరోనా రోగులను తరలించాక అంబులెన్స్ సిబ్బంది ఏం చేస్తారో తెలుసా..?
కరోనా అనుమానితులు, లక్షణాలు, పాజిటివ్ కేసులున్న వారు ఎవరినైనా సరే తరలించేంది 108 అంబులెన్స్ సిబ్బంది. ఈ తరలింపులో వారు ఎదుర్కొనే సవాళ్లు ఏంటీ అనే అంశంపై వాహన సిబ్బందితో మా జగిత్యాల ప్రతినిధి గంగాధర్ ముఖాముఖి.
కరోనా రోగులను తరలించాక అంబులెన్స్ సిబ్బంది ఏం చేస్తారో తెలుసా..?