జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కుల సంఘాల ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి వనభోజనానికి తరలి వెళ్లారు. మహిళలు ఉపవాస దీక్షలో ఉండి బోనాలను సమర్పించి బియ్యాన్ని పోసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
ఘనంగా వనభోజనాల కార్యక్రమం - ఘనంగా వనభోజనాల కార్యక్రమం
ఆషాడమాసం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి మొక్కులు చెల్లించి అనంతరం పిల్లపాపలతో కలిసి వనభోజనాల్లో పాల్గొన్నారు.
ఘనంగా వనభోజనాల కార్యక్రమం