తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీ రిజర్వేషన్లు ఖరారు - zptc

రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్​ రిజర్వేషన్లు పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేసింది. 32 జిల్లాల్లో ఎస్టీ-4, ఎస్సీ-6, బీసీ-6, జనరల్-16 కేటాయించారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్​ రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తి

By

Published : Mar 6, 2019, 10:41 PM IST

తెలంగాణలో స్థానిక సమరానికి సన్నహాలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారు పూర్తైంది. ఎస్టీలకు నాలుగు, ఎస్సీలకు ఆరు, బీసీలకు ఆరు, జనరల్​కు 16 జిల్లా పరిషత్ ఛైర్మన్​లు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన రిజర్వేషన్ వివరాలు జిల్లాలవారీగా...

జడ్పీ రిజర్వేషన్లు
క్రమ సంఖ్య జిల్లా రిజర్వేషన్
1 మహబూబాబాద్ ఎస్టీ మహిళ
2 ఆదిలాబాద్ ఎస్టీ జనరల్
3 ఆసిఫాబాద్ ఎస్టీ మహిళ
4 భద్రాద్రి కొత్తగూడెం ఎస్టీ జనరల్
5 మంచిర్యాల ఎస్సీ మహిళ
6 వరంగల్ అర్బన్ ఎస్సీ జనరల్
7 కరీంనగర్ ఎస్సీ మహిళ
8 నాగర్ కర్నూల్ ఎస్సీ జనరల్
9 జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ
10 ఖమ్మం ఎస్సీ జనరల్
11 పెద్దపల్లి బీసీ జనరల్
12 నారాయణపేట్ బీసీ జనరల్
13 జగిత్యాల బీసీ జనరల్
14 జోగులాంబ గద్వాల్ బీసీ మహిళ
15 మెదక్ బీసీ మహిళ
16 కామారెడ్డి బీసీ మహిళ
17 సిద్దిపేట జనరల్ మహిళ
18 వనపర్తి జనరల్
19 యాదాద్రి భువనగిరి జనరల్
20 నిజామాబాద్ జనరల్
21 సంగారెడ్డి జనరల్ మహిళ
22 మహబూబ్ నగర్ జనరల్
23 రాజన్న సిరిసిల్ల జనరల్ మహిళ
24 నిర్మల్ జనరల్ మహిళ
25 వరంగల్ రూరల్ జనరల్ మహిళ
26 జనగామ జనరల్
27 మేడ్చల్ మల్కాజిగిరి జనరల్
28 వికారాబాద్ జనరల్ మహిళ
29 రంగారెడ్డి జనరల్ మహిళ
30 నల్గొండ జనరల్
31 సూర్యాపేట జనరల్ మహిళ
32 ములుగు జనరల్

ABOUT THE AUTHOR

...view details