డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వైఎస్ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా శోభన్ పేర్కొన్నారు. అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
'అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే రాష్ట్రం ఏర్పడింది' - ambedkar jayanthi news
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమయం లేకపోవడం బాధాకరమని వైఎస్ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా శోభన్ విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ తెచ్చుకున్నా.. రాష్ట్రప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆమె నివాళులర్పించారు.
అంబేడ్కర్‌కు నివాళులర్పించిన ఇందిరా శోభన్
ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రకారం తెలంగాణ తెచ్చుకున్నా.. రాష్ట్రప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని ఇందిరా శోభన్ మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమయం లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.