నెహ్రూ జూపార్కులో నాలుగు పులిపిల్లలు సందడి చేస్తున్నాయి. తెల్లపులి దివ్యాని అక్టోబర్ నెలలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. నిబంధనల మేరకు గత రెండున్నర నెలలుగా పూర్తి పర్యవేక్షణలో ఉంచారు. అవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న అధికారులు... తొలిసారిగా వాటిని బయట ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు. తల్లి దివ్యానితో కలసి తొలిసారిగా ప్రకృతి అందాల నడుమ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నాయి.
నెహ్రూ జూపార్కులో సందడి చేస్తున్న తెల్ల పులిపిల్లలు - white tigers
నెహ్రూ జూపార్కులో తెల్ల పులిపిల్లలు సందడి చేస్తున్నాయి. తల్లి దివ్యానితో కలసి ప్రకృతి అందాల నడుమ స్వచ్ఛమైన గాలి ఆస్వాదిస్తున్నాయి.
White leopard