కరోనాపై వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సప్ చాట్‌బోట్ సేవలను ఇప్పుడు ఊర్దూలోకి తీసుకువచ్చింది. మొదట్లో తెలుగు, ఆంగ్లంలోనే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడు ఉర్దూలోనూ వాడుకోవచ్చని తెలిపింది.
వాట్సప్ చాట్‌బోట్ సేవలు ఇప్పుడు ఉర్దూలో! - whats app chat bot services in Urdu started by telangana government
కరోనాపై వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సప్ చాట్‌బోట్ సేవలు ఇప్పుడు ఉర్దూలో అందుబాటులోకి వచ్చాయి. ఉర్దూ సేవలు పొందేందుకు 9000658658కు హలో అని లేదా కొవిడ్ అని సందేశం పంపాల్సి ఉంటుంది.
వాట్సప్ చాట్‌బోట్ సేవలు ఇప్పుడు ఉర్దూలో!
కరోనా కేసులు, వ్యాప్తి, నియంత్రణపై ఈ చాట్ బాట్ ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందని... ఊర్దూ సేవలు పొందేందుకు 9000658658కు హలో అని లేదా కొవిడ్ అని సందేశం పంపించాల్సి ఉంటుంది.