తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలాపూర్ సీఐ, కానిస్టేబుల్​పై బదిలీ వేటు - We have attached the two to headquarters at hyderabad

ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్సై నరసింహకు ఆరోగ్య భద్రత కింద వైద్యం చేయిస్తున్నామని, అతని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ ఇన్ స్పెక్టర్ సైదులు, కానిస్టేబుల్ దశరథ్ ఇద్దరిని హెడ్ క్వార్టర్స్​కు అటాచ్ చేశామని తెలిపారు.

ఇద్దరిని హెడ్ క్వార్టర్స్​కు అటాచ్ చేశాం

By

Published : Nov 22, 2019, 10:49 PM IST

ఏఎస్సై నరసింహపై సీపీ మహేశ్ భగవత్ తనదైన శైలిలో స్పందించారు.ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, కానిస్టేబుళ్లను హెడ్ క్వార్టర్స్​కు అటాచ్ చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ నేతృత్వంలో ఓ విచారణ కమిటీని నియమించారు. బాలాపూర్‌ నుంచి నరహింహా యాచారం పీఎస్‌కు బదిలీ అయ్యాడు. సీఐ కావాలనే తనను బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏఎస్సై ఆత్యహత్యాయత్నం చేశాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details