లాక్డౌన్తో వలస కూలీలు, మూగజీవాలు ఆకలికి అలమటించవద్దనే సదుద్దేశంతో దాతలు తమ దాతృత్వాన్ని చాటుతున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద వీఎన్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు, వలస కూలీలకు భోజన ప్యాకెట్లు అందజేశారు. ప్రతి రోజు దాదాపు 200 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని ట్రస్ట్ ఛైర్మన్ నవీన్ తెలిపారు.
వీఎన్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ - వీఎన్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ
వీఎన్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద కూలీలు, పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. దాతలు ముందుకొచ్చి పేదలకు చేయూత ఇవ్వాలని ట్రస్ట్ ఛైర్మన్ నవీన్ కోరారు.
వీఎన్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ
ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికుల పరిస్థితి దయానీయంగా ఉందని... వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని వీఎన్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:కరోనాను నియంత్రించే టోపీ..