ఇవీ చదవండి..
వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి - rituals
కడప జిల్లా పులివెందులలోని రాజారెడ్డి ఘాట్లో.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వైకాపా అధినేత జగన్, వివేకా కుమార్తె సునీత, కుటుంబసభ్యలు, భారీ సంఖ్యలో అనుచరులు హాజరయ్యారు.
వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి