తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థపై ఏనుగు నర్సింహారెడ్డి రాసిన "నిన్న- నేడు- రేపు" పుస్తకాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను లోతుగా పరిశీలించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వమే అన్ని విషయాలను సేకరిస్తూ ప్రక్షాళనకు సిద్ధమవుతోందని వినోద్‌కుమార్ తెలిపారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఎన్నో విమర్శలు, అసహనాన్ని ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి పాల్గొన్నారు.
"నిన్న- నేడు- రేపు" పుస్తకావిష్కరణ
రాష్ట్రం కొత్త ఆలోచనలతో ముందుకెళుతోందని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు. "నిన్న- నేడు- రేపు" పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
నిన్న-నేడు- రేపు పుస్తకావిష్కరణ