కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి జయానగర్లో గుట్కా స్థావరంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
విజిలెన్స్ అధికారుల దాడులు
By
Published : Feb 26, 2019, 4:53 PM IST
విజిలెన్స్ అధికారుల దాడులు
కూకట్‌పల్లి జయానగర్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 4 లక్షల రూపాయల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో దాడి చేసి తనిఖీలు నిర్వహించినట్లు విజిలెన్స్ డీఎస్పీ రాజు తెలిపారు. కుమావత్ అనే నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.