'రాహుల్ ప్రధానమంత్రి కావడమే మన లక్ష్యం' - rahul
రాష్ట్రంలో జరిగే పార్లమెంటు ఎన్నికలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ జరిపారు. ఎన్నికల్లో ఏ ప్రణాళికతో ముందుకు సాగాలో దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న ఉత్తమ్