హైదరాబాద్ అంబర్‌పేటలోని సీపీఎల్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో సుమారు 45ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు యాసిడ్ తాగి చనిపోయినట్లు భావిస్తున్నారు. బాధితురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే అంబర్‌పేట పీఎస్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
అంబర్‌పేటలో గుర్తు తెలియని మహిళ మృతి - గుర్తు తెలియని
హైదరాబాద్ అంబర్‌పేటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అంబర్‌పేటలో గుర్తు తెలియని మహిళ మృతి