గుత్తా సుఖేందర్‌రెడ్డి అజాత శత్రువు అని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. శాసనమండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గుత్తా పదవి కాలం సభ్యులందరికి తీపి అనుభవంగా ఉండాలని కోరారు. మండలిలో జరిగే చర్చా కార్యక్రమాలను టెలికాస్ట్‌కు ఉన్న అవకాశం పరిశీలించాలని కోరారు.
'గుత్తా సుఖేందర్ రెడ్డి అజాత శత్రువు' - ramchandar rao
శాసనమండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అభినందనలు తెలిపారు. ఛైర్మన్గా ఎన్నికయ్యాక అభినందిస్తూ.. విపక్ష సభ్యులకు సరైన అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ramchandar rao