కొత్త సచివాలయ నిర్మాణానికి ఆటంకాలు తొలిగిపోయాయి. సచివాలయం కూల్చివేత వివాదంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో తదుపరి కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. పాత సచివాలయ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. భద్రతా విధుల్లో ఉన్న ఎస్‌పీఎఫ్ సిబ్బందిని అక్కడ నుంచి తొలగించాలని ఆదేశాలిచ్చారు.
పాత సచివాలయ ప్రాంగణంలోకి అనుమతి లేదు: ప్రభుత్వం - తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తదుపరి కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. పాత సచివాలయ ప్రాంగణంలోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
పాత సచివాలయ ప్రాంగణంలోకి ఎవరికి అనుమతి లేదు: ప్రభుత్వం