శరవేగంగా విస్తరిస్తోన్న భాగ్యనగరంపై ఒత్తిడిని తగ్గించి... పనిచేసే చోటే నివాసాలు ఉండేలా సమీకృత పట్టణాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ బాహ్యవలయ రహదారికి ఐదు కిలోమీటర్ల వెలుపల సరికొత్త పట్టణాలు రానున్నాయి.
సమీకృత పట్టణాల అభివృద్ధికి సర్కారు సిద్ధం - Ts government latest news
భాగ్యనగరంపై ఒత్తిడిని తగ్గించి... పనిచేసే చోటే నివాసాలు ఉండేలా సమీకృత పట్టణాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏడాది కాలంలోనే 15 నుంచి 20 సమీకృత పట్టణాలు పట్టాలెక్కవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
సమీకృత పట్టణాల అభివృద్ధికి సర్కారు సిద్ధం
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని కూడా ప్రకటించింది. ఏడాది కాలంలోనే 15 నుంచి 20 సమీకృత పట్టణాలు పట్టాలెక్కవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సమీకృత పట్టణాల విధానంపై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: ఎక్కడెక్కడ ఎంత పంపిణీ చేశారనే వివరాలివ్వాలి: రేవంత్రెడ్డి