తెలంగాణ

telangana

ETV Bharat / state

'విస్తరణలో మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది' - rajaiah

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేదని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

TRS

By

Published : Sep 9, 2019, 2:30 PM IST


తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 నుంచి 12 శాతం ఉన్న మాదిగలకు కనీసం ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో చిట్​చాట్​ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తరణలో న్యాయం జరుగుతుందని ఆశించానన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ఎవరో ఒకరు మాట్లాడాలన్నారు.' విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారు' అని అంటారని తెలిపారు.

TRS

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details