తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకు ఇంకా బుద్ధిరాలేదు:రాంచందర్​రావు - trs has no sense yet: Ranchander Rao

భాజపాపై తెరాస నేతలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్సీ రాంచందర్​ రావు కొట్టిపారేశారు. కాంగ్రెస్​,టీఆర్​ఎస్​ పార్టీల మధ్య ఉన్న రహాస్య ఒప్పందం బట్టబయలైందన్నారు. తాము నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచినా ఇంకా తెరాసకు బుద్ధిరాలేదని ఎద్దేవా చేశారు.

తెరాసాకు ఇంకా బుద్ధిరాలేదు:రాంచందర్​రావు

By

Published : Aug 15, 2019, 12:34 AM IST

తెరాస నాయకులు భాజపాపై చేస్తన్న విమర్శలపై ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మండిపడ్డారు. ఇటీవల సీఎం కేసీఆర్​, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భాజపాపై చేసిన విమర్శలకు అయన స్పందించారు. భాజపా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినా... వారికి ఇంకా బుద్ధిరాలేదన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా కాదు, కాంగ్రెస్‌ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెబుతున్నారంటే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బహిర్గతమైందన్నారు. కేంద్రం సహకారం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.

తెరాసకు ఇంకా బుద్ధిరాలేదు:రాంచందర్​రావు
ఇదీ చూడండి: అడ్వాణీకి జ్వరం... స్వాతంత్య్ర వేడుకలకు దూరం

ABOUT THE AUTHOR

...view details