అధికారాన్ని అడ్డుపెట్టుకుని హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెరాస కుట్ర పన్నుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కాళేశ్వరం ప్రాజెక్టులో టెండర్లు దక్కించుకుని తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. హుజూర్ నగర్లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి చారిత్రాత్మక అవసరమని భట్టి అన్నారు.
'హుజూర్నగర్లో అధికార దుర్వినియోగానికి తెరాస కుట్ర'
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తెరాస కుట్ర పన్నుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఎలాగైనా గెలవాలని తెరాస కుట్ర : మల్లు భట్టి