ఆరో విడత హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రయత్నం జరుగుతోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి మొక్కలు నాటారు. చెట్ల నరికివేత, పోడు వ్యవసాయం వల్ల అడవులు అంతరించిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొక్కలు నాటిన పువ్వాడ - harithaharam latest news
హరితహారంలో భాగంగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. చెట్ల నరికివేత, పోడు వ్యవసాయం వల్ల అడవులు అంతరించిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొక్కలు నాటిన పువ్వాడ