ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకరరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్వీ రమణ మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన సందర్బంగా ఉదయం రాజ్‌భవన్‌లోని అతిథిగృహంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్వీ రమణతో వివిధ అంశాలపై సీఎండీ ప్రభాకర్ రావు కాసేపు చర్చించారు.
CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకరరావు - telangana varthalu
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్‌భవన్‌లోని అతిథి గృహంలో ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకరరావు