తెలంగాణ

telangana

ETV Bharat / state

Transco cmd: విధుల్లో చేరిన ట్రాన్స్​కో జెన్​కో సీఎండీ

అనారోగ్య కారణాలతో గత నెల 24 నుంచి సెలవుల్లో ఉన్న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు (Transco CMD Prabhakar Rao) మంగళవారం విధుల్లో చేరారు. మంగళవారం విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Transco Cmd
Transco Cmd

By

Published : Nov 10, 2021, 5:28 AM IST

గత రెండున్నర నెలలుగా దీర్ఘ కాలిక సెలవుల్లో ఉన్న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు (Transco CMD Prabhakar Rao) మంగళవారం విధుల్లో చేరారు (transco cmd joind duty). మింట్‌ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి (Jagadeesh reddy) ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సీఎండీ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో డిస్కంల సీఎండీలు, ట్రాన్స్‌కో జేఎండీ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు లభ్యతలతో పాటు ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది.

ఇదీ చూడండి:MLC Elections: తెలంగాణలో ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నేటినుంచే కోడ్ అమలు

ABOUT THE AUTHOR

...view details