వ్యవసాయశాఖపై కొనసాగుతోన్న కేసీఆర్ సమీక్ష
యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏం చర్చిస్తున్నారంటే..?
ఏపీకి తాగునీటి కోసం 2 టీఎంసీల విడుదలకు ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకోసం నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా రెండు టీఎంసీల నీటివిడుదలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..
'ఆ 9 మందివి హత్యలా.. ఆత్మహత్యలా..?'
వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండలోని గొర్రెకుంటలో శుక్రవారం మరో 5 మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. ఆ బావి దగ్గర ఏం జరుగుతోంది..?
'దేశం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే డిజిటల్ అక్షరాస్యత పెరిగాలి'
భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే డిజిటల్ అక్షరాస్యత పెరగాలన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇంకా ఏం చెప్పారంటే..?
షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ.. కొన్ని మార్గదర్శకాలు సూచించారు. అవేంటంటే..?
ఒడిశాకు ప్రధాని భారీ తక్షణ సాాయం
అంపన్ తుపానుతో అతలాకుతలమైన ఒడిశాలో ప్రధాని నరేంద్ర మోదీ.. విహంగ వీక్షణం ద్వారా పరిస్థితులను పరిశీలించారు. తక్షణ సాయం కింద ఆర్థిక సహాయం ప్రకటించారు. ఎన్ని కోట్లంటే.. ?
కరోనా తర్వాత రవాణా రంగంలో కోటి ఉద్యోగాలు!
రవాణా రంగంలో మార్పులు చేస్తే కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చని పేర్కొంది అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఇంకా ఏమందంటే..?
కరాచీలో ఘోర విమాన ప్రమాదం
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఎంత మంది మరణించారంటే..?
ఐపీఎల్ నిర్వహిస్తే ఒప్పుకోను
టీ20 ప్రపంచకప్ జరగాల్సిన సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే తాను ఒప్పుకోనని అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్ బోర్డర్. డబ్బు కోసమే ఐపీఎల్ నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంకా ఏమన్నాడంటే..?
'రోజంతా ఆలోచించి చేశా'
మిహీకా బజాజ్‌కు ప్రపోజ్ చేయడం, ఆమె గురించి ఇంట్లో చెప్పడం.. అంతా చాలా సింపుల్‌గా జరిగిపోయిందని కథానాయకుడు రానా చెప్పారు. ఇంకా వారి ప్రేమాయణం గురించి ఏం చెప్పాడంటే..?