తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@7PM - undefined

ఇప్పటికున్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​@7PM
టాప్​టెన్​ న్యూస్​@7PM

By

Published : May 17, 2020, 7:01 PM IST

దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించినట్టు ఎన్‌డీఎంఏ ఉత్తర్వులు విడుదల చేసింది. లాక్​డౌన్​ 4.0 వివరాలు

గోదావరి జలాల వినియోగంపై కొనసాగుతున్న సీఎం సమీక్ష

ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. సమీక్షలో ప్రస్తావించే మరిన్ని అంశాలు

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్​ కీలకాంశాలు

సంక్షోభం నుంచే అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న మోదీ ఆంకాంక్షలకు అనుగుణంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సిసలైన ఉద్దీపన ప్యాకేజీని భారతావనికి అందించారు. అందులోని కీలకాంశాలివే..

'సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదు'

కేంద్ర ప్యాకేజీల్లో సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ కూడా లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..?

రాష్ట్రాలకు ఊరట

రాష్ట్రాల రుణ పరిమితిని 5 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు అది జీఎస్​డీపీలో 3 శాతంగా ఉండేది. ఈ నిర్ణయంతో వచ్చే నిధులు ఎంతంటే..?

దేశంలో 13.6 కోట్ల ఉద్యోగాలకు కరోనా గండం

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​లో భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున 13 కోట్ల 60 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని, 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని ఓ నివేదిక పేర్కొంది. ఇంకా ఆ నివేదికలో ఏముందంటే..?

స్వలింగ ప్రేమను అడ్డుకున్నందుకు జంట ఆత్మహత్య

తమిళనాడులో ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు. కలిసి బ్రతకాలనుకున్నారు. వీరిలో ఒకరికి అప్పటికే పెళ్లి జరిగి.. ఒక మగబిడ్డ కూడా పుట్టాడు. తర్వాత ఏమైందంటే..?

కరోనాతో దీర్ఘకాల ముప్పు

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన చికిత్స అవసరమని చైనా స్పష్టం చేసింది. అందుకే తమ ఆరోగ్య బీమాకు మార్పులు చేసింది చైనా. ఆ మార్పులు ఏంటంటే..?

టిక్​టాక్​ను వార్నర్​లా ఎవరూ వాడలేరూ!

వరుస టిక్​టాక్​ వీడియోలతో సినీప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్నాడు ఆస్ట్రేలియా ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ డేవిడ్​ వార్నర్​. తాజాగా ఏం చేశాడో చూడండి

ఆ పాట నా జీవితాన్నే మార్చేసింది: షెఫాలీ

ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన రీమిక్స్ గీతం 'కాంటాలగా'. ఇందులో నటించిన షెఫాలీ జరివాలా ఆ పాటలో అవకాశం రావడం గురించి తాజాగా చెప్పుకొచ్చింది. ఆ విషయాలు..

For All Latest Updates

TAGGED:

topten news

ABOUT THE AUTHOR

...view details