ఇప్పటివరకు ప్రధానవార్తలుఈ సంక్రాంతి వెలుగులు మనవే!! Sankranti Festival Special story 2022: సంక్రాంతి... ఇదో వేడుకో, సంప్రదాయమో మాత్రమే కాదు.. అంతకుమించి. ఎందుకంటే... ఇది ముగ్గులు, కొత్త దుస్తులు, వంటలే కాదు.. మనలోని సృజనాత్మకతనీ, కెరియర్‌కు అవసరమైన నైపుణ్యాలనీ చూపించగల దారి. నిగూఢంగా ఉన్న మన సత్తాని కళ్ల ముందుకు తెచ్చే మార్గం. మనం మాత్రమే నిర్వహించగల బాధ్యత.ఎండమిక్‌గా కరోనా రూపాంతరం' AIG Chairman Dr Nageswarareddy: ఊపిరితిత్తులపై ఒమిక్రాన్ వేరియంట్ చాలా తక్కువ ప్రభావం చూపుతోందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు తెలిపారు. వేరియంట్ లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని వైద్యులు స్పష్టం చేశారు.రిజిస్ట్రేషన్ల రాబడిలో దూకుడు.. Registrations Income: తెలంగాణలో ఛార్జీల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రాబడి రూ.10 వేల కోట్ల దిశగా అడుగులేస్తోంది.రైతుల ఎదురుచూపులు Dharani Portal Modules: ధరణి పోర్టల్లో మాడ్యూళ్ల ఏర్పాటుకు అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. రైతుబంధు, బీమా పథకాలు వర్తించాలంటే ధరణి పోర్టల్లో భూ సమాచారం ఉండాలి.నేడు ఈసీ కీలక భేటీ Election Commission: ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధం కొనసాగింపుపై శనివారం కీలక నిర్ణయం తీసుకోనుంది భారత ఎన్నికల సంఘం.గోప్యతకు భంగం కలిగించినట్లేనా? Wife call recording arguments: అనుమతి లేకుండా భార్య ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేయడం ద్వారా ఆమె గోప్యతకు భంగం కలిగించినట్లేనా? అనే అంశంపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. ఈ విషయంపై పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించనుంది.పాక్ కొత్త జాతీయ భద్రత విధానం Pakistan National Security Policy: గతంలో సైనిక సామర్థ్యాలు పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి దేశ పౌరుల ప్రగతి ధ్యేయంగా జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ)తో పాటు పాక్ కేబినెట్ గత నెల ఈ విధానానికి ఆమోదం తెలిపింది. కొత్తపాలసీ ఆలస్యమే! Corona Insurance: కొవిడ్ నుంచి కోలుకుని, నెగిటివ్‌గా తేలిన మూడు నెలల తర్వాతే వారు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న పాలసీల దరఖాస్తులను ఆమోదిస్తున్నాయి బీమా సంస్థలు. రీ ఇన్సూరెన్స్ సంస్థల సూచనలే అందుకు కారణంగా తెలుస్తోంది.మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Sanjay Manjrekar on Rahane: టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానేపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్. రహానే ప్రస్తుత ఫామ్ చూసి.. తనకు మరో అవకాశం ఇవ్వలేనని చెప్పాడు. ప్రశాంతంగా పండగ చేసుకున్నా Director sukumar: 'పుష్ప' హిట్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న డైరెక్టర్ సుకుమార్.. తన జీవితంలోని సంక్రాంతి పండగ సెలబ్రేషన్ గురించి చెప్పారు. చిన్నతనంలోని అద్భుత అనుభవాల్ని వెల్లడించారు.