ప్రపంచం అబ్బురపడుతోంది..
ప్రపంచం అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకేమన్నారంటే...
కాళేశ్వరం అద్వితీయం..
ప్రాజెక్టుల పునరాకృతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల్లో అత్యంత కీలకమైంది, క్రియాశీలకమైంది, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. రికార్డు సమయంలో చరిత్రను తిరగరాస్తూ పనులను పూర్తి చేసుకున్న కాళేశ్వరంపై మరిన్ని వివరాలు..
పైన బ్రాండెడ్...
నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన సీపీ మహేష్ భగవత్ ఏమన్నారంటే...
తీర్పుపై పవన్ హర్షం
ఏపీ హైకోర్టు తీర్పుపై జనసేన అధినేత స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలన్న తీర్పుపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఇంకేమన్నారంటే...
20 ఏళ్ల తర్వాత 'కరోనా' కలిపింది
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా.. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు స్వస్థలాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. బంగాల్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం లాక్డౌన్ మంచే చేసింది. ఏమి మంచి జరిగింది?