1. పీవీకి 'ఈటీవీ భారత్' అక్షర నివాళి
బహుముఖ ప్రజ్ఞశాలి, రాజనీతిజ్ఞుడు అన్న పదాలకు సరిపాటిగా నిలిచే వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఎన్నో భాషల్లో నిష్ణాతుడు ఆయన. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఇలా ఏ పదవిని చేపట్టినా తదుపరి వ్యక్తులకు ఓ మార్గ దర్శిగా నిలిచిన వ్యక్తి పీవీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎన్నో మరెన్నో విశేషాలున్నాయి.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. పీవీ భరతమాత ముద్దుబిడ్డ
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. మనసులో మాట (మన్‌కీ బాత్) కార్యక్రమంలో భాగంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. వేడుకలకు అందరూ ఆహ్వానితులే!
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సంవత్సరం పొడవునా జరిగే ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలన్నారు. వేడుకల కోసం రూ.10 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. అనుకున్నది సాధించారు
ఏడాది పాటు పీవీ నరసింహారావు జయంత్యుత్సవాలు చేయాలనే సంకల్పం గొప్పదని పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు అన్నారు. మా నాన్న అనుకున్న పని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు విశ్రమించరని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. రెండు యుద్ధాల్లో భారత్‌దే గెలుపు.. కానీ..
కరోనా సంక్షోభం, సరిహద్దు ఉద్రిక్తతలను రెండు యుద్ధాలుగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. వాటిలో కచ్చితంగా విజయం సాధించే సామర్థ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అన్నిటింలోనూ తప్పులు వెతుకుతోందని.. ఆ పార్టీ ప్రచారాలకు పాకిస్థాన్, చైనా నుంచి మద్దతు లభిస్తోందని పరోక్ష విమర్శలు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.