తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 3PM - top ten news @ 3pm

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top ten news @ 3pm etv bharat
టాప్ 10 న్యూస్ @ 3PM

By

Published : May 24, 2020, 2:47 PM IST

కేసీఆర్​ను సన్మానిస్తా!

కేసీఆర్​ను సన్మానిస్తాను, కేటీఆర్​కు బహుమతులు అందిస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అంటున్నారు. ఎందుకో చూడండి.

కాంగ్రెస్‌ నిరసన

ఓయూ ప్రహరీ గోడ వద్ద స్థలంలో నిర్మాణంపై కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేసింది. అక్కడ ఏం జరిగిందంటే..

ప్రభుత్వం చెప్పిందే వింటాం

ప్రభుత్వం ఏం చెబితే అది వింటామని కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నియంత్రిత సాగువిధానంపై నిర్వహించిన సదస్సులో మంత్రి గంగుల ఎందుకన్నారంటే..

అదే సీఎం లక్ష్యం

జనగామలో నియంత్రిత సాగువిధానంపై జరిగిన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. అందులో సీఎం లక్ష్యాలను రైతులకు వివరించారిలా..

ఏపీ కరోనా అప్​డేట్

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 66 మందికి వైరస్​ సోకగా.. మొత్తం కొవిడ్​ బారిన పడిన వారి సంఖ్య ఎంతంటే..

జమ్ము, కేరళలోనే ఈద్

జమ్ము కశ్మీర్, కేరళ రాష్ట్రాల్లోనే ఇవాళ ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఎప్పుడు జరుపుకుంటారంటే..

మళ్లీ నిరసనలు

హాంకాంగ్​లో వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలతో హోరెత్తించారు. ఎందుకో చూడండి..

వీక్ పాస్​వర్డ్​లు!

ఆన్​లైన్​ యూజర్లపై సైబర్​ సెక్యూరిటీ పరిశోధకులు తాజాగా నివేదిక తయారు చేశారు. ఆన్​లైన్​ యూజర్లలో బలహీన పాస్​వర్డ్​లు పెట్టుకునే వారు ఎంతమంది ఉన్నారో...

క్రికెట్ ఇలా ఉంటుంది!

దాదాపు రెండు నెలల కరోనా విరామం తర్వాత తొలి క్రికెట్ టోర్నమెంట్​ ప్రారంభమైంది. అక్కడ క్రికెట్​ ఎలా జరిగిందో చూసేయండి...

బేతాళ్​ మాది!

షారుక్ ఖాన్ నిర్మాతగా చేసిన సిరీస్ 'బేతాళ్'. అయితే ఈ కథ , తమదంటూ ఓ వ్యక్తి ముంబయి కోర్టును ఆశ్రయించారు. దాని పరిణామాలేంటో చదివేయండి..

ABOUT THE AUTHOR

...view details